రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు కాలరాసి అరెస్టులు: ఫండమెంటల్ రైట్స్ కాపాడడంలో గవర్నర్ విఫలం – తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫండమెంటల్ రైట్స్ తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన సందర్భాల్లో రాజ్యాంగాధికారిగా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉండగా ఆయన కూడా బాధ్యతను విస్మరిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేత తీవ్ర విమర్శలు చేశారు. సుమారు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పెన్షన్, డీఏ, పీఆర్‌సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ నిధులను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మృతి…

Read More

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఉత్కంఠ – కోదండరామ్, అజారుద్దీన్ ఫైళ్లపై రాజ్‌భవన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాల విషయంలో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ సిఫారసు చేసి రాజ్‌భవన్‌కు పంపిన ఫైళ్లపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో, ఇప్పుడు పూర్తిగా గవర్నర్ నిర్ణయంపైనే దృష్టి కేంద్రీకృతమైంది. క్యాబినెట్ పంపిన సిఫారసులను ఆమోదిస్తారా? లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫైల్‌ను తిరిగి పంపుతారా?…

Read More