తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు సాధ్యమేనా? రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై చర్చ జోరందుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతాయా? లేక విడివిడిగా పోటీ చేస్తూ తమ రాజకీయ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాయా? అనే అంశాలపై విస్తృత చర్చ…

Read More

విజయ్‌కు 152 ఎమ్మెల్యేల బలం.. కూటముల రాజకీయాల్లో చిక్కుకున్న టీవీకే!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ ఇప్పుడు మొత్తం రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నాయి. మొదట స్వతంత్రంగా రాజకీయాల్లో ఎదగాలని, సింగల్ గా అధికారంలోకి రావాలని భావించిన విజయ్ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా అన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్లినట్టుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం టీవీకే పార్టీ బలం 152 మంది ఎమ్మెల్యేల వరకు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. డిఎంకేకు చెందిన సుమారు 30 మంది…

Read More

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. అన్నాడీఎంకేలో చీలిక? విజయ్ టీవీకేకు మద్దతుపై హైడ్రామా

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో విభేదాలు.. 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధమా? తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా మారాయి. సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం (టీవీకే) పార్టీ చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినప్పటికీ పూర్తి మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన టీవీకేకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై అన్నాడీఎంకేలో తీవ్ర చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, అన్నాడీఎంకేకు చెందిన దాదాపు 30 మంది…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పార్టీ నేతలు, కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కోదండరాం వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను…

Read More