KBR Park Flyovers రద్దు.. వందల కోట్ల నష్టం? వేల చెట్లు నేలమట్టం.. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యులు?

హైదరాబాద్‌లో KBR పార్క్ చుట్టూ చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులు ముందుకు సాగుతుండగానే.. ఇప్పుడు వాటిలో కీలక మార్పులు, పనుల నిలిపివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్లను తవ్వడం, భారీ గుంతలు తీయడం, చెట్లను తొలగించడం, ట్రాఫిక్‌ను వన్‌వే చేయడం వంటి చర్యల తర్వాత పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7…

Read Full News