జగిత్యాల రైస్ మిల్లర్ల నుంచి అధికారులకు ఖరీదైన కార్లు, 250 గ్రాముల బంగారం? అక్రమాలపై విచారణకు డిమాండ్‌!

తెలంగాణలో పౌరసరఫరాల శాఖ అధికారులు, బియ్యం మిల్లర్ల మధ్య సంబంధాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. జగిత్యాల జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఖరీదైన కార్లు, 250 గ్రాముల బంగారం వంటి బహుమతులు ఇచ్చారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక అధికారి ఇంటి గృహప్రవేశం సందర్భంగా భారీ బహుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. డిఫాల్టర్‌గా ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఎలా జరిగాయి?…

Read Full News