ఫోన్ ట్యాపింగ్ కేసులో 12 మంది బీఆర్ఎస్ నేతల పేర్లా?.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలు సేకరిస్తోందని, తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో 12 మంది కీలక బీఆర్ఎస్ నేతల పేర్లు ఫైనల్ చార్జిషీట్‌లో నమోదయ్యే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో…

