తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఒకే జీవోతో 12 మందికి కొత్త బాధ్యతలు!
తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకే ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ద్వారా 12 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు, అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలక శాఖల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారులను ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో పాటు పలు ముఖ్యమైన పదవులకు పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కేటాయించారు. రెవెన్యూ, ఇంధన, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, రవాణా, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల్లో మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ…

