విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అర్హుడికి అప్పగిస్తే విద్యార్థుల సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది!

తెలంగాణలో విద్యాశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. “విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి? సమాజ మార్పు కోసమే ఈ శాఖను నా వద్ద ఉంచుకున్నాను. 2034 వరకు నేనే సీఎం టీం లీడర్‌గా కొనసాగుతాను. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే నా లక్ష్యం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం ప్రకారం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, టీచర్ల…

Read Full News