ఎలక్షన్ కమిషన్లో “కలెక్షన్ రాజా” ఎవరు? కాంట్రాక్టర్ల సంచలన ఆరోపణలు!
ఎలక్షన్ కమిషన్లో “కలెక్షన్ రాజా” కలకలం.. కాంట్రాక్టర్ల బిల్లులకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారా? తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఓ అధికారి వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి అవసరమైన వస్తువుల కొనుగోలు, టెండర్లు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల విషయంలో సదరు అధికారి కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న పనులకు సంబంధించిన బిల్లుల విషయంలోనూ భారీ మొత్తాలు అడుగుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సదరు…

