హైదరాబాద్‌లో తాగునీటి కొరతకు తావులేదు.. STPలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకుండా చూడాలని, నీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPలు) 100 శాతం సామర్థ్యంతో పనిచేయాలని, శుద్ధి చేసిన నీటిని నిర్మాణ పనులు, మెట్రో రైలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, రోడ్ల శుభ్రత వంటి…

Read Full News