డిసెంబర్ 15లోగా హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్ పూర్తి చేయాలి.. మంత్రి కీలక ఆదేశాలు!

విద్యార్థుల హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, గ్రౌండ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, జిల్లా మంత్రి లడ్డు లక్ష్మణ్ కుమార్ కాంట్రాక్టర్లకు ఆదేశించినట్లు సమావేశంలో వెల్లడించారు. మంత్రి ఆదేశాల ప్రకారం, హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్‌తో పాటు గ్రౌండ్స్ పనులను కూడా డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదే రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా…

Read Full News

KBR Park పనులు ఎందుకు ఆపేశారు? ₹1049 కోట్ల ప్రాజెక్ట్‌కు బ్రేక్.. అసలు కారణం ఏంటి?

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం చేపట్టిన KBR Park చుట్టూ రోడ్ల అభివృద్ధి, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు ఇప్పుడు కొత్త ప్రశ్నలకు దారితీస్తున్నాయి. భారీగా ప్రచారం చేసిన ఈ ప్రాజెక్ట్ పనులు కొంతకాలం కొనసాగిన తర్వాత ఒక్కసారిగా నిలిచిపోవడం, ఇప్పటికే తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో పూడ్చే ప్రయత్నాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. మొదట KBR Park చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఫ్లైఓవర్లకు బదులుగా అండర్‌పాస్‌ల నిర్మాణం…

Read Full News