తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. 7,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్, 19 వేల ఖాళీలపై నిరుద్యోగుల ప్రశ్నలు

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీస్ శాఖతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక శాఖ, జైలు శాఖల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టనున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే, ఈ నోటిఫికేషన్ విడుదలతో పాటు మరో చర్చ కూడా…

Read Full News

5000 కాదు.. 19,000 పోలీస్ ఉద్యోగాలే కావాలి: రేవంత్ సర్కార్‌కు నిరుద్యోగుల అల్టిమేటం”

హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత మరోసారి రోడ్డెక్కింది. ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న 5,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ తమకు సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 19,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “వెంటనే నోటిఫికేషన్… వెంటనే న్యాయం… వెంటనే నిర్ణయం” అంటూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టిన అభ్యర్థులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను…

Read Full News