తెలంగాణ టెండర్లలో రూ.1,000 కోట్ల నష్టం? రీ-టెండరింగ్‌కు కాంట్రాక్టర్ల డిమాండ్!

రేడియల్ రోడ్ టెండర్లపై అనుమానాలు.. రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌.. సీరియల్‌ టోకెన్‌ ప్రకారం చెల్లింపులు జరగడం లేదని ఆరోపణలు.. టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణలో ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, రేడియల్‌ రోడ్ల నిర్మాణ పనుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టెండర్లలో పోటీకి ఇతర సంస్థలకు అవకాశం కల్పించలేదని, అర్హతల పరిశీలనలో నిబంధనలను మార్చి కాంట్రాక్టులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు దాదాపు…

Read Full News

తెలంగాణలో టెండర్లకు 15% కమీషన్? సీఎం రేవంత్‌పై నామా రమేష్ సంచలన ఆరోపణలు!

రూ.20 వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయా? రేడియల్ రోడ్ టెండర్లలో అక్రమాల ఆరోపణలు.. సుసీ ఇన్‌ఫ్రాపై అనర్హత వేటుపై ప్రశ్నలు.. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు RVM కన్‌స్ట్రక్షన్స్ ఎండీ లేఖ తెలంగాణలో ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్ల కేటాయింపు, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. టెండర్లు దక్కించుకోవాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు విడుదల కావాలన్నా 15 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి…

Read Full News

రేడియల్ రోడ్ టెండర్లపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు, హైకోర్టులో కీలక పరిణామం!

తెలంగాణ కాంగ్రెస్‌లో రేడియల్ రోడ్-2 టెండర్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుటుంబానికి చెందిన సుషీ ఇన్‌ఫ్రా సంస్థకు తక్కువ ధరకు బిడ్ వేసినా టెండర్లలో అనర్హత వేటు వేశారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.600 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆయన వాదించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని కూడా ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు ఇంకా…

Read Full News