పెట్రో మంట.. సామాన్యుడిపై మరో భారం | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను మరోసారి ఆందోళనకు గురిచేసే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో కలవరాన్ని రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో చమురు సంస్థలు దేశీయంగా ధరల పెంపుపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో…

