జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ చూపు.. ముందు తెలంగాణలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేయాల్సిందేనా?

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి మరోసారి అడుగుపెడతారా? కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచనకు మళ్లీ పదును పెడతారా? పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే, జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే ముందు తెలంగాణలో బీఆర్ఎస్‌ తన బలాన్ని తిరిగి పెంచుకోవాలని, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని సంపాదించుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….

Read Full News