ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ₹1000 టికెట్ ₹15 వేలకా?

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఐపీఎల్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అభిమానులు తమ అభిమాన జట్టును ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు అదే అభిమానాన్ని కొందరు దందాగా మార్చుకున్నారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వద్ద జరుగుతున్న ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెయ్యి రూపాయల అసలు టికెట్‌ను ఏకంగా 15 వేల రూపాయలకు…

Read More

ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read More