Chandana R

మ్యాడ్ హీరో రామ్ నితిన్ సినిమాకు గురూజీ టైటిల్.. త్రివిక్రం టచ్‌తో సితార బ్యానర్‌లో కొత్త బజ్

మ్యాడ్ హీరో.. త్రివిక్రం కలిసి వచ్చేలా..?మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు రామ్ నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో రామ్ నితిన్ తన టాలెంట్ చూపించాడు. ఐతే అతను హీరోగా సితార బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది. నాగ వంశీ ఈ సినిమాను బలగం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. కథ లాక్ అవ్వగా తెలంగాణా నేపథ్యంలోనే ఈ సినిమా పెళ్లి నేపథ్యంతో ఉంటుందట….

Read Full News

ప్రభాస్ ‘స్పిరిట్’.. మైథాలజీ టచ్ ఉందా? లేక హాలీవుడ్ ఇన్‌స్పిరేషన్‌నా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్‌లో, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. పోస్టర్ చూసిన వెంటనే ‘బ్లాక్‌బస్టర్ పక్కా’ అనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. విడుదలైనప్పటి నుంచే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లోని విజువల్ కాన్సెప్ట్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఒక…

Read Full News

ప్రతిపక్ష గొంతు నొక్కేలా శాసనసభ నడుస్తోంది – స్పీకర్, సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ బహిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలు శాసనసభలో వినిపించాలని ఆశతో ఎదురు చూస్తుంటారని, ఆ బాధ్యతను ప్రతిపక్షం ద్వారా నెరవేర్చాలని అనేక వర్గాల ప్రజలు వినతులు ఇస్తుంటారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయాల్సిన శాసనసభ రోజు రోజుకు దిగజారిపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పక్క రాష్ట్రాల శాసనసభల తీరును చూసి మన శాసనసభ ఎంత పద్ధతిగా నడుస్తోందని గర్వపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్ష గొంతు నొక్కుతూ అధికార…

Read Full News

శాసనసభ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తోంది – స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, శాసనసభలో అమలు చేస్తున్న అజెండాకు ఏమాత్రం పొంతన లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. BACలో ఏడు రోజుల పాటు అసెంబ్లీ నడపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సభలో మాత్రం “ఎన్ని…

Read Full News

హీరోయిన్ సెంటిమెంట్ హీరోకి ప్లస్ అవుతుందా? ‘అనగనగా ఒక రాజు’పై సంక్రాంతి లక్కీ ఫాక్టర్!

సినిమా రంగంలో కంటెంట్ ఎంత ముఖ్యమో… సెంటిమెంట్స్ కూడా అంతే కీలకం అని చాలామంది దర్శకులు, నిర్మాతలు నమ్ముతారు. మంచి కథతో పాటు సినిమా రిలీజ్ అయ్యే ముహూర్తం కూడా కలిసిరావాలన్నదే వారి విశ్వాసం. అందుకే ఏ సీజన్‌లో ఏ హీరోకి, ఏ హీరోయిన్‌కు సక్సెస్ కలిసి వస్తుందో అన్న అంశాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ అంటే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక హైప్ ఉంటుంది. ఈ సంక్రాంతి కానుకగా నవీన్ పోలిశెట్టి, మీనాక్షి…

Read Full News

సందీప్‌రెడ్డి వంగ అదే టెంప్లెట్‌ని వాడేస్తున్నాడా? ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌పై నెట్టింట హీట్ డిబేట్!

క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కారణంగా ఆయనపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…

Read Full News

ప్రభాస్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ మ్యాటరే కానీ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం సినిమాలపైనే!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో తన పెళ్లి మ్యాటర్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లోకి నెట్టేస్తున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లి గురించి మీడియా, ఆడియన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రాజా సాబ్ ఈవెంట్‌లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కానీ నిజం చెప్పాలంటే ప్రభాస్ పెళ్లి విషయం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, అదే మాట మళ్లీ మళ్లీ వింటూ ఆడియన్స్‌కు కొంచెం బోర్…

Read Full News

నిశ్శబ్దమే బలం.. ప్రపంచాన్ని మార్చిన ఇంట్రోవర్టులు..!

ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వాళ్లే శక్తివంతులు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా ఉండే మనసులు కూడా ప్రపంచాన్ని మార్చగలవని గుర్తు చేసే రోజే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే. ప్రతి సంవత్సరం జనవరి 2న ఈ రోజును జరుపుకుంటారు. 2026లో కూడా ఈ రోజు ప్రశాంతంగా ఆలోచించే వారి విలువను మరోసారి గుర్తు చేస్తోంది. ఇంట్రోవర్ట్ అంటే ఎవరు?ఇంట్రోవర్ట్ అంటే ఒంటరిగా లేదా చిన్న గ్రూప్‌లో ఉండటం ఇష్టపడే వ్యక్తి. ఎక్కువ శబ్దం, హడావుడి…

Read Full News

మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్‌ప్రైజ్ ఆ రోజే! ట్రైలర్ డేట్‌తో మాస్ హీట్ పెంచిన చిరు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని ఊహించుకున్నారు. కానీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో హీట్ పెంచేసింది. జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు…

Read Full News

మౌని–దిశ మధ్య ఏం నడుస్తోంది? విడదీయరాని స్నేహం వెనుక నిజమేంటి?

బాలీవుడ్ బ్యూటీలు మౌని రాయ్, దిశా పటానీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. అయితే గత కొంతకాలంగా మౌని రాయ్, దిశా పటానీ కలిసి ఎక్కువగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. వెకేషన్లు, బర్త్‌డే సెలబ్రేషన్లు, స్పెషల్ అకేషన్లు… ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే…

Read Full News