‘Toxic’.. అసలు క్లారిటీ ఇచ్చిన మేకర్స్
‘KGF’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత, రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక కాస్త టైమ్ తీసుకున్న యష్ గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అయితే, ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి…

