Entertainment
‘పెద్ది’ నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది.. హుక్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ అదిరిపోయే ట్రీట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చికిరి చికిరి’ పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేవలం లిరికల్ వీడియో కాకుండా నేరుగా పూర్తి వీడియో…
జీతం ట్రిలియన్ డాలర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్ చేసిన మస్క్..
ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్, సంచలనం సృష్టించారు. కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న, సీఈవోగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు, ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు, ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మస్క్ ఆనందానికి అవధులు లేవు. ఈ గుడ్‌న్యూస్‌ను తన సంస్థకు చెందిన హ్యూమనాయిడ్ రోబోస్‌తో సెలబ్రేట్…
రాహుల్ బ్రిలియంట్ టేకింగ్..ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించిన, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాతో నేషనల్ క్రష్ హిట్ కొట్టిందా. రాహుల్ రవీంద్రన్ మెప్పించాడా లేదా. మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం. కథ.. …
ఇండియా టాప్ – 10 భారీ బడ్జెట్ సినిమాలు
ఈ మధ్యకాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకప్పుడు కోటి మించకుండానే సినిమాలు తీసి రెట్టింపు లాభాలను అందుకునేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు హిట్ అవుతాయా…
విజయ్- రష్మికల పెళ్లి డేట్!
సినీ ఇండస్ట్రీలో ఉండే లవ్ స్టోరీలు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అఫీషియల్ గా అనౌన్స్ చేయని రిలేషన్ పై ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా…
Bigg Boss Day 60: నేను చచ్చి బతికొచ్చినోడ్ని.. ఆడి బాబు కూడా ఏం పీకలేడంటూ భరణి..
కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ఆరుగురు ఊహించుకున్నోడికి ఊహించుకున్నంత అన్నట్లుగా, ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డ్రామా నడుస్తుంది. రెబల్ అంటూ కొంతమందిని నియమంచి, వారితోటే హౌస్‌మేట్స్‌ని కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే దివ్య-సుమన్ శెట్టి కలిసి ఇద్దరినీ రేసు నుంచి ఔట్ చేశారు. ఇక…
బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో?
పుష్ప సినిమా అల్లు అర్జున్ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని ఈ సినిమా ఐకాన్ స్టార్ గా మార్చడమే కాకుండా ఏకంగా ఆ సినిమాతో నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి చేర్చింది. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన పుష్ప1, పుష్ప2 సినిమాలు…
ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. ఆస్ట్రేలియా యువకుడి వీడియో వైరల్!
ఒక భారతీయ యువతితో ప్రేమలో పడిన ఆస్ట్రేలియా దేశస్థుడు, ఆమె కోసం తాను పాటిస్తున్న సాంస్కృతిక నిబంధనల గురించి సరదాగా రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “నా ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ ముందు నేను చేయకూడని 5 పనులు” అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ…
ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?
మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ…
జటాధర తర్వాత బాహుబలి లెవెల్ సినిమాతో సుధీర్ బాబు..!
సుధీర్ బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రేపు అంటే నవంబర్ 7న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సుధీర్ బాబు సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది, ఆయన గత చిత్రాలు సైతం ఆశించిన…

