Headlines

ప్రముఖ కవి అందేశ్రీ కన్నుమూత – తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

Read Full News

శొంఠి అద్భుత లాభాలు – చలికాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం!

చలికాలం మొదలైన వెంటనే వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు విస్తరిస్తాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో సులభంగా లభించే “శొంఠి” ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడిగా మారుతుంది. అల్లం మాదిరిగానే శొంఠి (డ్రై జింజర్) కూడా ఔషధ గుణాలు గల పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా టీలో శొంఠి పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక…

Read Full News

బెల్లం–లవంగాలు కలిపి తింటే శరీరానికి తిరుగులేని శక్తి! చలికాలం వ్యాధులకు చెక్!

చలికాలం మొదలయ్యాక శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కాలంలో శరీరానికి తగినంత వేడి, రోగనిరోధక శక్తి అవసరం. ఈ సందర్భంలో మన వంటింట్లో దొరికే రెండు అద్భుతమైన పదార్థాలు — బెల్లం మరియు లవంగం — శరీరానికి సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. బెల్లం, లవంగాలను కలిపి తినడం వలన శరీరానికి పలు…

Read Full News

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ అదిరింది – పవర్‌ఫుల్ మోడ్‌లో హీరో!

యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మజాకా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా” — అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను షేర్…

Read Full News

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా..జాగ్రత్త.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో…

Read Full News

నాలుగు యుగాల ప్రేమకథ..’గత వైభవం’ ట్రైలర్..

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక భారీ ఫాంటసీ ఎపిక్‌ను శాండిల్‌వుడ్ ఆడియన్స్‌కు అందించేలా ఉంది. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘గత వైభవం’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఏకంగా నాలుగు వేర్వేరు యుగాల్లో సాగే ఒక ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఒక టైమ్ ట్రావెల్‌ తరహాలో ఉంది. పోర్చుగీస్ పాలన కాలం, ఆ తర్వాత దేవలోకం, ఒక చారిత్రాత్మక రాచరిక…

Read Full News

చరణ్ మాస్.. చిరు గ్రేస్! మెగా ఫ్యాన్స్ కి డబుల్ పండగ!

చరణ్ మాసు..చిరు గ్రేసు.. మెగా ఫ్యాన్స్ కి పండగ కదా!టాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా అనేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ అని అంటున్నారు కానీ ఒకప్పుడు బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవే.. సాధారణంగా ఏ హీరో సినిమా అయినా సాంగ్ వచ్చింది అంటే థియేటర్ నుంచి అలా బయటకు వెళ్లి దమ్ము కొట్టి వస్తారు. కానీ ఆ దమ్ము ఇచ్చే కిక్కు కన్నా చిరు చేసే స్టెప్పులే…

Read Full News

వరుస ఫ్లాప్స్.. టార్గెట్ సెంచరీ.. రవి తేజ RT76 రవి తేజ RT76 షురూ..!

మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) హీరోగా నటిస్తున్న RT76 సినిమా చుట్టూ మళ్లీ హల్‌చల్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఈరోజు మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చివరగా “భక్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్‌తో పాటు సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను…

Read Full News

కఫం ఇబ్బంది పెడుతుందా? దగ్గుతో బాధపడుతున్నారా? ఇంట్లోనే సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందండి!

చలికాలం ప్రారంభం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం సర్వసాధారణమవుతున్నాయి. వీటితోపాటు ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం (కఫం) చాలా ఇబ్బంది పెడుతుంది. దీని వలన గొంతు నొప్పి, నిరంతర దగ్గు, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది మార్కెట్‌లో లభించే సిరప్‌లు, మాత్రలు వాడినా సమస్య పూర్తిగా తగ్గదు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే సహజంగా ఉపశమనం పొందవచ్చు. 🌿…

Read Full News

మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీనా? తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు — రాజకీయ వాతావరణం వేడెక్కిన జూబిలీహిల్స్ ఉపఎన్నికలో సంచలనం

జూబిలీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ మరణంపై మళ్లీ వివాదం చెలరేగింది. ఆయన తల్లి మాగంటి మహానంద కుమారి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి, ఆయన మొదటి భార్య మలినీ, కుమారుడు తారక్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా మారిందని, ఆయన ఎప్పుడు చనిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదని తల్లి పేర్కొన్నారు. “జూన్…

Read Full News