Headlines

కాంగ్రెస్ కొత్త వ్యూహమా? కేసీఆర్‌ను పక్కనపెట్టి బీజేపీని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి!

కాంగ్రెస్ కొత్త వ్యూహమా? కేసీఆర్‌ను పక్కనపెట్టి బీజేపీని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి! తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ నేతల ప్రసంగాలు ముగిసేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది….

Read Full News

సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్

సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ నిరసనకారుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతుల సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు రైతులు…

Read Full News

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద పోలీస్ నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉందనే ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా…

Read Full News

సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు

సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను బీఆర్ఎస్‌వీ నాయకులు పరామర్శించారు. బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, సీనియర్ నాయకుడు డాక్టర్ విజయ్, ఏనుగు రవీందర్ రెడ్డి, యువ నాయకుడు లక్ష్మణ్ తదితరులు జైలులో సుమన్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ…

Read Full News

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలో మరోసారి అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో కీలక అధికారిగా పనిచేస్తున్న ఇంజినీర్-ఇన్-చీఫ్ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది. సమాచారం ప్రకారం, మియాపూర్ కేంద్రంగా మొత్తం 11…

Read Full News

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణ చట్టం తీసుకురావాలని తల్లిదండ్రుల డిమాండ్

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రుల సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరించారని, మహిళల పట్ల కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన నేతలు తీవ్రంగా విమర్శించారు. “మహిళలను కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించడం దారుణం. ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. రేపు అధికారంలోకి వచ్చేది…

Read Full News

హైడ్రా భారీ మైలురాయి.. రూ.1.10 లక్షల కోట్ల ప్రజా ఆస్తుల పరిరక్షణ, ఇక లక్ష్యం రూ.2 లక్షల కోట్లు

హైడ్రా భారీ మైలురాయి.. రూ.1.10 లక్షల కోట్ల ప్రజా ఆస్తుల పరిరక్షణ హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చడంలో, చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా (HYDRAA) సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోంది. అక్రమ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ప్రజా ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారీ మైలురాయిని అధిగమించింది. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన…

Read Full News

బండి సంజయ్ అజ్ఞాతంలోకి?.. కొడుకు కేసు, అనుచరుడి అరెస్టుతో బీజేపీలో కలకలం

బండి సంజయ్ అజ్ఞాతంలోకి?.. కొడుకు కేసు, అనుచరుడి అరెస్టుతో బీజేపీలో కలకలం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమార్ మూడు రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన వ్యక్తిగత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పాటు హైదరాబాద్, కరీంనగర్ నివాసాల్లో కూడా కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం బీజేపీ శ్రేణుల్లో జోరుగా…

Read Full News

సచివాలయంలో ఎస్పీఎఫ్ ఆంక్షలపై విమర్శలు.. లింగంపల్లిలో యువతికి పోలీసుల స్పందనపై ఆగ్రహం

రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు అమలు చేస్తున్న కొత్త ఆంక్షలు ప్రజలతో పాటు అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు నుంచి ఎవరూ నడవకూడదని పోలీసులు ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో లేనప్పటికీ అదే ఆంక్షలు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదనంగా మార్గాలను మూసివేయడం వల్ల సచివాలయానికి వచ్చే అధికారులు,…

Read Full News

భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read Full News