సింగరేణిలో రూ.3,000 కోట్ల కుంభకోణం ఆరోపణలు.. కేటీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌రెడ్డి!

తెలంగాణలో సింగరేణి బొగ్గు కొనుగోళ్లు, విదేశాల నుంచి బొగ్గు దిగుమతుల ఒప్పందాలు, విద్యుత్‌ సరఫరాపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య రాజకీయ వివాదం తీవ్రంగా మారింది. సింగరేణిలో సుమారు రూ.3,000 కోట్ల మేర అక్రమాలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తుండగా, ఈ బొగ్గు దిగుమతుల ఒప్పందం గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమని కూడా ప్రకటించారు. మరోవైపు, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి…

Read Full News