హైదరాబాద్‌లో కలకలం.. “బండి భగీరథ్ పరారు” పోస్టర్లు వైరల్
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో “బండి భగీరథ్ పరారు” అంటూ వెలిసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. ఈ పోస్టర్లలో బండి భగీరథ్ ఫోటోతో పాటు “ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి” అనే సందేశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగింది?…

