ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో స్వతంత్ర విచారణకు డిమాండ్.. సజ్జనార్‌పై ఆరోపణలపై CID దర్యాప్తు కోరిన మాజీ CBI డైరెక్టర్

జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో ట్రైనీ ఐపీఎస్ అధికారుల వ్యవహారానికి సంబంధించిన కేసు మరో మలుపు తిరిగింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలని మాజీ CBI డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కేసులో నేరుగా జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై కూడా స్వతంత్ర విచారణ జరపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి నాలుగు పేజీల లేఖ పంపినట్లు నాగేశ్వరరావు…

Read Full News