ఈ పని చేయడానికి డిసెంబర్ 31ే చివరి అవకాశం.. ఆలస్యమైతే నోటీసులు తప్పవు!
2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి సవరించిన (Revised) లేదా ఆలస్యమైన (Belated) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఎలాంటి మార్పులు లేదా సవరణలు చేసుకునే అవకాశం ఉండదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని…

