మల్లంపేట్‌ భూములపై మరో ట్విస్ట్.. 76 మంది ప్లాట్‌ ఓనర్ల సంచలన ఆరోపణలు!

హైదరాబాద్‌ పరిసరాల్లోని మల్లంపేట్‌–బొల్లారం ప్రాంతంలో భూముల వివాదం మరింత ముదురుతోంది. గతంలో చెరువులు, సర్వే నంబర్లు, ఆక్రమణలపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. తాజాగా తమ భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయని 76 మంది ప్లాట్‌ ఓనర్లు ఆరోపిస్తున్నారు. తమ వాదనలకు సంబంధించిన పత్రాలు, వివరాలతో వారు ఓకే టీవీని సంప్రదించారు. ప్లాట్‌ ఓనర్ల వివరాల ప్రకారం.. తాము బొల్లారం పరిధిలోని సర్వే నంబర్‌ 297లో భూములను కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్లాట్లు బొల్లారం సబ్‌స్టేషన్‌ పక్కనే…

Read Full News

మల్లంపేట చెరువు చుట్టూ అసలు కథేంటి? 192 సర్వే నంబర్ నుంచి 296 వరకు వివాదం.. HYDRAA దృష్టి పెట్టాల్సిందేనా?

మల్లంపేట చెరువులో నిర్మాణాలు ఉన్నాయా? 192 సర్వే నంబర్‌నే 296గా మార్చారా? 260 వరకే సర్వే నంబర్లు ఉన్నాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయా? ఫేక్ సర్వే నంబర్ల ఆరోపణల వెనుక అసలు కథేంటి? బాధితుల ఆస్తులు FTL, బఫర్ జోన్‌లోకి ఎందుకు వెళ్లాయి? HYDRAA కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతున్న కొద్దీ చెరువులు, ప్రభుత్వ భూములు, FTL, బఫర్ జోన్‌లకు సంబంధించిన వివాదాలు…

Read Full News

మల్లంపేట చెరువు ఎఫ్‌టీఎల్‌లో భారీ కబ్జాలా?.. ‘మల్లంపేట మాఫియా’ పేరుతో వెబ్ సిరీస్ ప్రకటించిన జర్నలిస్ట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్లంపేట చెరువు పరిసరాల్లో ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై “మల్లంపేట మాఫియా” పేరుతో ప్రత్యేక వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీర్ఘ విరామం అనంతరం మళ్లీ ప్రజల ముందుకు వచ్చిన శ్రావ్య, మల్లంపేట చెరువు వద్ద నుంచే వీడియో విడుదల చేశారు. ఆరోగ్య కారణాలతో కొంతకాలం స్క్రీన్‌కు దూరంగా ఉన్నానని,…

Read Full News

మల్లంపేట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై ఆరోపణలు.. “హైడ్రా ఎందుకు స్పందించడం లేదు?” అంటూ ప్రశ్నలు

హైదరాబాద్ శివారులోని మల్లంపేట చెరువు పరిసరాల్లో ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఓకే టీవీ ప్రత్యేక వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ, పలువురు అధికారులు, సంబంధిత శాఖల తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మల్లంపేట, బాచుపల్లి, బొల్లారం సరిహద్దులను ఆనుకుని ఉన్న మల్లంపేట చెరువు ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే వాణిజ్య భవనాలు, షెడ్లు, ఇతర నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు….

Read Full News

పటంచెరులో 40 ఏళ్ల పోరాటం – డాక్టర్ అల్లాని కిషన్ రావు సేవలకు గౌరవం కోరుతున్న రైతులు

పటంచెరు–బొల్లారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా జరుగుతున్న రైతుల పోరాటం మరోసారి ముందుకు వచ్చింది. డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి నాయకత్వంలో 1982లో ప్రారంభమైన ఈ ఉద్యమం, నదులు–కాల్వలు కలుషితమవడం వల్ల నష్టపోయిన 20 గ్రామాల రైతులకు న్యాయం చేయాలని లక్ష్యంగా సాగింది. రెండవ తరంగా ఈ పోరాటాన్ని కొనసాగించిన బీఎన్ రెడ్డి గారు, లకడారం మరియు పరిసర గ్రామాల రైతులతో కలిసి ఎన్నో సార్లు పోలీస్ కేసులు, అరెస్టులు, కోర్టు చుట్టాలు ఎదుర్కొన్నారు….

Read Full News