ఎన్టీఆర్ విగ్రహం రాజకీయ వ్యూహమేనా? తెలంగాణ అస్తిత్వం, భూ హక్కులపై గాలి వినోద్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఎన్టీఆర్‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోల్చిన సందర్భం, తెలంగాణ అస్తిత్వం మరియు ప్రాంతీయ రాజకీయాలపై వివిధ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశంపై స్పందించిన ఆర్బీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మధ్య ఎలాంటి పోలిక లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్…

