‘జీవన్ కుమార్‌కు అండగా నిలవలేని బీఆర్ఎస్.. కార్యకర్తలను ఎలా కాపాడుతుంది?’ – కేటీఆర్, మహిపాల్ రెడ్డిని ప్రశ్నించిన నాయకుడు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చేసిన వ్యాఖ్యలపై ఓ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ భూ వివాదాన్ని ప్రస్తావిస్తూ, పార్టీ నాయకత్వం సొంత కార్యకర్తకే అండగా నిలవలేదని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, పటాన్‌చెరులో దళిత సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జీవన్ కుమార్ కుటుంబం తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వ…

Read More

సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్

సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్‌ను…

Read More

బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాల చర్చ.. కేటీఆర్, హరీశ్‌రావు పాత్రలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో పార్టీ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు పాత్రలపై కూడా వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలే పార్టీకి మార్గదర్శకమని,…

Read More

ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. బీఆర్ఎస్ సభ్యత్వాలకు డిజిటల్ ఫిల్ట్రేషన్!

కే చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో నిర్వహించిన కీలక సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటంటే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తాన్ని…

Read More