విద్యార్థినితో లెక్చరర్ ఫోన్ సంభాషణ వైరల్.. “ఐ వాంట్ యూ” వ్యాఖ్యలపై చర్చ
ఒక లెక్చరర్ మరియు విద్యార్థిని మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో లెక్చరర్ విద్యార్థినిని పదేపదే ఇంటికి రావాలని కోరడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సంభాషణలో పరీక్షలు, ఎగ్జామ్ పోస్ట్‌పోన్ వంటి విషయాలతో ప్రారంభమైన మాటలు క్రమంగా వ్యక్తిగత చర్చలకు దారితీశాయి. విద్యార్థిని పలుమార్లు “మీ ఉద్దేశం ఏంటి?” అని ప్రశ్నించగా, లెక్చరర్ “ఐ వాంట్ యూ” అంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. అలాగే రేపు కలుద్దామని, కలిసి ట్రావెల్…

