“BC సీఎం” మాటలు మాత్రమేనా? రేవంత్ రెడ్డి తప్పుకుంటారా? తెలంగాణలో కొత్త రాజకీయ చర్చ

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు “భవిష్యత్‌లో BC ముఖ్యమంత్రి” అనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో BC ముఖ్యమంత్రి అంశం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. BC సీఎం ప్రకటనపై ప్రశ్నలు BCలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిలో ఉన్న సమయంలో…

Read Full News

తెలంగాణ జనగణనలో 4 కోట్లకు పైగా జనాభా అంచనా.. కులగణన సర్వేపై కొత్త సందేహాలు?

తెలంగాణలో జరుగుతున్న జనగణన (Census) ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర జనాభాపై కొత్త చర్చ ప్రారంభమైంది. జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో ఇప్పటివరకు దాదాపు కోటి ఇళ్లలో వివరాలు సేకరించగా, 3.86 కోట్ల జనాభా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సుమారు 20 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి కావాల్సి ఉండటంతో రాష్ట్ర జనాభా 4 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన (Caste Survey)…

Read Full News