డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ | మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది?

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది? నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ వైఖరిని తెలుసుకునేందుకు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం…

Read Full News

నియత్ శుద్ధి ఉంటే నిర్ణయం బలంగా ఉంటుంది – మహిళా శక్తిపై కీలక వ్యాఖ్యలు

మన నిర్ణయాన్ని చూడండి, కానీ నిర్ణయానికి మించి మా నియత్ (ఉద్దేశ్యం)ను గమనించండి. మా ఉద్దేశ్యంలో లోపం ఉంటే, ఈ దేశంలోని నారీ శక్తి ఎప్పటికీ మన్నించదు” అని సభలో స్పష్టం చేశారు. 2023లో ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం ఏర్పడిందని, ఆ సమయంలో దేశంలో ఆనంద వాతావరణం నెలకొన్నదని గుర్తు చేశారు. ఈ అంశానికి ఎలాంటి రాజకీయ రంగు లేదని, ఇది రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. జనగణన (Census) విషయంలో…

Read Full News

బీసీ కులాల కోసం బీజేపీ పూర్ణ మద్దతు: రాజ్యాంగ హోదా మరియు కులగణనలో పురోగతి

ప్రజలు, బీసీ కులాల సంఘాలు, ఓబిసి సమాజం ఈరోజు ప్రత్యేక దృష్టితో గమనిస్తున్నది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించగా, ఉపరాష్ట్రపతిగా, మరియు సిపి రాధాకృష్ణ గారు వంటి నాయకులు బీసీ హక్కులను సమర్థంగా ముందుకు తీసుకువచ్చారు. ద్రౌపది ముర్ము గారు ఎస్టీ నాయకురాలిగా అనేక పదవీలు రాజ్యాంగ హోదాలో పొందినట్లయితే, కులగణనలో కూడా భారతదేశంలో ప్రధానంగా 1931 తర్వాత ముందడుగు వేయబడినది. నరేంద్ర మోదీ గారి…

Read Full News