జైపూర్ పవర్ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన ఆరోపణలు: ‘డీపీఆర్ లేదు.. పీపీఏ లేదు.. ₹1,000 కోట్ల ఖర్చు ఎలా?’”
జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో సింగరేణి సంస్థను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) లేకుండానే వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆయన అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, “సింగరేణి ఇప్పటికే జైపూర్‌లో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్…

