ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష.. రాహుల్ గాంధీకి రామచందర్‌రావు సవాల్
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షతో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం “ఫీజు బకాయి.. బీజేపీ లడాయి” పేరుతో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను రామచందర్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు…

