రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆందోళన.. నీట్ వివాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన నేతలు
హైదరాబాద్: ఢిల్లీలో నీట్ పరీక్షకు సంబంధించిన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిస్తూ టీపీసీసీ నేతలు, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ…

