తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని సుష్మిత ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరకాల టికెట్‌పై సుష్మిత కీలక వ్యాఖ్యలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఉక్కల్ క్రాస్ వద్ద జరిగిన…

