ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. ఫ్లాట్ నం.124లో నిర్మాణంపై దుమారం! అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
సంగారెడ్డి జిల్లా: అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 162, 163, 164, 166 నుంచి 173, 181లోని ఫ్లాట్ నంబర్ సి-124లో జరుగుతున్న నిర్మాణంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాట్…

