హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. కబ్జాదారులే కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యలు, మధ్యతరగతి బాధలపై ప్రశ్నలు
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. కబ్జాదారులే కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యలు, మధ్యతరగతి బాధలపై ప్రశ్నలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. హైడ్రాను వ్యతిరేకించేది కేవలం కబ్జాదారులేనని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారే కోర్టులను ఆశ్రయించి “కోర్టు ధిక్కరణ” పేరుతో ప్రభుత్వ చర్యలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ,…

