బండి భగీరథ కోసం గాలింపు ముమ్మరం.. పోక్సో కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేయగా, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కూకట్‌పల్లి డిసిపి రితిరాజ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన కాల్ డీటెయిల్స్, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ కోసం మహిళా ఐపీఎస్…

