సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు
సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను బీఆర్ఎస్‌వీ నాయకులు పరామర్శించారు. బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, సీనియర్ నాయకుడు డాక్టర్ విజయ్, ఏనుగు రవీందర్ రెడ్డి, యువ నాయకుడు లక్ష్మణ్ తదితరులు జైలులో సుమన్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ…

