హైదరాబాద్–ఖమ్మం జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కలకలం
హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కలకలం రేపుతోంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించగా, వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో పరిస్థితి మరింత తీవ్రంగా మారి, పోలీసుల భద్రత మధ్య ఇంధన పంపిణీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో ఇంధన కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, నేలస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పెట్రోల్…

