డ్రెస్సింగ్ స్వేచ్ఛా లేదా సంస్కారాలా? అనసూయపై తీవ్ర వ్యాఖ్యలు.. శివాజీ మాటల్లో భావం కరెక్టేనా?

సినిమా ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ సెన్స్, స్వేచ్ఛ, సంప్రదాయాల అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ సామాజిక కార్యకర్త, మదర్ ఫౌండేషన్ చైర్మన్‌గా తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు. తాను పార్టీలకు అతీతంగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆమె, శివాజీ మాటల్లో భావం సరైందేనని స్పష్టం చేశారు. అయితే ఆయన మాట్లాడినప్పుడు…

Read More

శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.. కానీ కొన్ని పదాలు ఖండించాల్సిందే: ఉమెన్‌గా నా అభిప్రాయం

ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశం ఉమెన్ కమిషన్ వరకు వెళ్లగా, సమాజంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి, ఒక మహిళగా ఈ వివాదంపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మొదటిగా చెప్పాలంటే, శివాజీ గారు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన మాట్లాడిన దానికి ప్రజల్లో ఎక్కువమంది మద్దతు ఇవ్వడమూ నిజమే. అయితే, అదే సమయంలో…

Read More