గచ్చిబౌలిలో గంజాయి విక్రయాలు.. సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌ఓటీ) చేపట్టిన దాడుల్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి గంజాయి విక్రయాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. విప్రో గేట్ సమీపంలోని పచ్చిమౌలి ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు….

