కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పుంజుకుంది.. విద్యార్థుల సమస్యలపై ఢిల్లీ వేదికగా నిరసనకు పిలుపు

దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మరింత వేగం అందుకుంటోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ…

Read Full News

గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు ఎందుకు? రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల గ్రామ పంచాయితీల్లో ఉన్న గ్రామ కంఠం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చెప్పే ప్రకారం, ఈ భూముల విలువ దాదాపు 12 లక్షల కోట్లు ఉంటాయని సమాచారం. ఈ నిర్ణయం సైలెంట్‌గా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా, అధికారిక ప్రకటనలు లేకుండా తీసుకున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📍 “ఈ భూములు తెలంగాణ ప్రజల హక్కు” —…

Read Full News