వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం: ఇళ్లు కూల్చివేతపై బాధితుల ఆగ్రహం, ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్
గత రెండు నెలలుగా తెలంగాణలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భూములపై నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సోమాజిగూడలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో భూదాన్ భూముల ఇండ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ వరగాని కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 20 మరియు 24 తేదీల్లో ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుని…

