నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం.. జంతర్ మంతర్‌లో నిరసన, విద్యార్థులపై లాఠీచార్జ్ తీవ్ర వివాదం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన భారీ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ మార్చ్‌కు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్…

