వడ్ల కొనుగోళ్లలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా తూకం లేదు, బీ గ్రేడ్ పేరుతో కోతలు

తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల వ్యవహారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 20 నుంచి 25 రోజులు గడిచినా తూకం వేయకపోవడం, బీ గ్రేడ్ పేరుతో భారీ కోతలు విధించడం, రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మాటల్లో చెప్పాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. “మార్చి 20న వడ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 20 రోజులు దాటిపోయాయి. కొన్ని చోట్ల 24…

Read More