కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి Revanth Reddyపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్లో నిర్వహించిన రైతు సమగ్ర సంగ్రామ సదస్సులో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీని కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం. ప్రతి నెల ఢిల్లీకి కప్పం కట్టి తన కుర్చీని కాపాడుకుంటున్నారు” అంటూ ఎద్దేవా చేశారు….

