అనుమతులు లేకుండా ఆదిత్య అడ్మిషన్స్ దందా? మంత్రికి జైలు శిక్షతో విద్యా వ్యవస్థపై సంచలనం!

తెలంగాణలో విద్యా వ్యవస్థపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల వ్యవహారం వెలుగులోకి రావడం పెద్ద చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ ప్రభుత్వ అనుమతులు, యూనివర్సిటీ అఫిలియేషన్లు లేకుండానే అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా Osmania University పేరుతో “అఫిలియేటెడ్” అని బోర్డులు పెట్టుకుని విద్యార్థులను ఆకర్షించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే Telangana State Council of Higher Education మరియు ఉస్మానియా…

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా: నాలుగున్నర ఏండ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూల్!

వరంగల్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. నాలుగున్నర ఏండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారంటూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరంగల్ కాలేజీ యూనివర్సిటీ ఎదుట తల్లిదండ్రులు నిరసన చేపట్టి తమ గోడును వెల్లగక్కారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. అనంతరం ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు…

Read Full News