హైదరాబాద్‌లో జాబ్ ఆశతో వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడా? జేజీపీ సొల్యూషన్స్ సీఈఓపై సంచలన ఆరోపణలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ఉద్యోగం కోసం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి తనను ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలు సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం… 2021లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు…

Read More