పాన్ మసాలా ప్రకటనలపై షారుక్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌కు నోటీసులు.. సెలబ్రిటీలపై మహారాష్ట్ర FDA కొరడా!

బాలీవుడ్ స్టార్ హీరోలు Shah Rukh Khan, Ajay Devgn, Tiger Shroffకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సినీ, ప్రకటన రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. పాన్ మసాలా ప్రచారంపై FDA అభ్యంతరం విమల్ ఎలైచీ (Vimal Elaichi) ప్రకటనల్లో నటించిన ఈ ముగ్గురు హీరోలు పరోక్షంగా పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర FDA చర్యలు ప్రారంభించింది. అధికారుల వాదన ప్రకారం, నేరుగా…

Read Full News

హైడ్రా తరహాలో ‘టీజీ సేఫ్’.. హోటళ్లు, మెడికల్ షాపులపై ఇక కఠిన నిఘా!

రాష్ట్రంలో హైడ్రా తరహాలో మరో కీలక సంస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. “టీజీ సేఫ్” (Telangana Safety Authority of Food and Essential Drugs) పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, ఫుడ్ సేఫ్టీ మరియు డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను ఒకే వ్యవస్థ కింద తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త సంస్థ ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, బేకరీలు, మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించనుంది. వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాల…

Read Full News

పేపర్‌లో బజ్జీలు, సమోసాలు అమ్మితే కఠిన చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక హెచ్చరిక

పేపర్‌లో బజ్జీలు, సమోసాలు అమ్మితే కఠిన చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక హెచ్చరిక రోడ్డు పక్కన బజ్జీలు, పకోడీలు, సమోసాలు కొనుగోలు చేసి వాటిని న్యూస్‌పేపర్‌లో చుట్టి తినడం మన దేశంలో చాలా సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ఇకపై ఈ అలవాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆహార పదార్థాలను న్యూస్‌పేపర్‌లో ప్యాక్ చేసి విక్రయించడాన్ని వెంటనే నిలిపివేయాలని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టం చేసింది. ఎందుకు ఈ…

Read Full News