కోల్కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం తొలగింపు.. భద్రతా ఆందోళనలే కారణమా?
కోల్కతా: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం Lionel Messi అభిమానులకు షాకింగ్ వార్త. పశ్చిమ బెంగాల్ రాజధాని Kolkataలో ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ మెస్సీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. కేవలం ఆరు నెలల క్రితమే ఘనంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భద్రతా కారణాలతో తొలగించాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని లేక్టౌన్ ప్రాంతంలో వీఐపీ రోడ్ పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఫుట్బాల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని చేతబట్టిన…

